హ్యాండ్ బాల్ పోటీల దృశ్యమాలిక

హ్యాండ్ బాల్ పోటీల దృశ్యమాలిక

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పట్టణం జ్ఞానభారతి పాఠశాలలో సౌత్ జోన్ హ్యాండ్ బాల్ పోటీలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. దక్షిణాదికి చెందిన 8రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారు. సాయంత్రం పోటీలు ముగిసిన తరువాత…

Read more

ఘనంగా హ్యాండ్ బాల్ పోటీలు ప్రారంభం

ఘనంగా హ్యాండ్ బాల్ పోటీలు ప్రారంభం

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పట్టణం జ్ఞానభారతి పాఠశాలలో సౌత్ జోన్ హ్యాండ్ బాల్ పోటీలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిధులను జ్ఞానభారతి ట్రస్ట్ కార్యదర్శి జోహార్ ఖాన్ ముందుగా వేదిక మీదకు ఆహ్వానించారు. స్థానిక ఎం.ఎల్.ఏ బి.అశోక్ బాబు, ఎం.పి.పి…

Read more

ప్రత్యేక కధనం

ప్రత్యేక కధనం

నృత్య శిక్షణలో మేటి :  చిన్నారుల్లో అంతర్లీనంగా ఉన్న నృత్య జిజ్ఞాషను వెలికితీసి మేటి కళాకారులుగా తీర్చిదిద్దటంలో కొన్ని నృత్య అకాడమీలు తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. అటువంటి సంస్థల్లో ఒకటిగా గుర్తింపు, మన్ననలు పొందుతున్న సంస్థ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం…

Read more

హ్యాండ్ బాల్ పోటీలకు సర్వం సిద్ధం

హ్యాండ్ బాల్ పోటీలకు సర్వం సిద్ధం

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పట్టణం జ్ఞానభారతి పాఠశాల ప్రాంగణంలో సౌత్ జోన్ హ్యాండ్ బాల్ పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని పాఠశాల కార్యదర్శి జోహార్ ఖాన్ తెలిపారు. సోమవారం నుంచి రాబోయే 27వ తేది వరకు పోటీలు జరగనున్నాయి. గత 2010వ…

Read more

పల్స్ సర్వే శత శాతం పూర్తి చేయండి

పల్స్ సర్వే శత శాతం పూర్తి చేయండి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సాధికార సర్వే శత శాతం పూర్తి చేయాలని సిబ్బందిని తహసిల్దార్ ఎం.సురేష్ ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలోని తులశిగాం, ధర్మపురం, కేసుపురం, సన్యాసిపుట్టుగ, నీలాపుపుట్టుగ, బూర్జపాడు గ్రామాల్లో శనివారం స్వయంగా పర్యటించి సర్వే…

Read more

దోమలపై దండయాత్ర

దోమలపై దండయాత్ర

విష జ్వరాలు ప్రబలకుండా ఉండేందుకు దోమలపై దండ యాత్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆ మేరకు అనేక ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు సైతం విధ్యార్ధులతో ఊరేగింపులు నిర్వహించి దోమలు వ్యాప్తి చెందకుండా…

Read more

ఎం.పి. రామ్మోహన్ నాయుడుకు ఆహ్వానం

ఎం.పి. రామ్మోహన్ నాయుడుకు ఆహ్వానం

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పట్టణంలో భారత హిందూ వైజ్ఞానిక మహా సభను రాబోయే నవంబర్ 4వ తేదీన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో పాల్గొనాల్సిందిగా జిల్లా ఎం.పి. కే.రామ్మోహన్ నాయుడును హిందూ ధార్మిక సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు…

Read more

ఐ.ఐ.టి.ఫౌండేషన్ కోర్స్ శిక్షణపై సమీక్ష

ఐ.ఐ.టి.ఫౌండేషన్ కోర్స్ శిక్షణపై సమీక్ష

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పురపాలక సంఘంలోని ఉన్నత పాఠశాలల విద్యార్ధినీ విద్యార్ధులకు ఇస్తున్న ఐ.ఐ.టి. ఫౌండేషన్ కోర్స్ శిక్షణ ప్రగతిని శుక్రవారం సమీక్షించారు. పట్టణం, పురుషోత్తపురం, రత్తకన్నలలోని ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతులు చదువుతున్న 45౦మంది విద్యార్ధులకు గత…

Read more

సామూహిక కుంకుమార్చన

సామూహిక కుంకుమార్చన

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పురపాలక సంఘంలోని రత్తకన్న గ్రామంలో శుక్రవారం సామూహిక కుంకుమార్చనలు జరిపారు. గ్రామంలో గజలక్ష్మి దేవి మండపం ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా నేడు ముత్తయిదువలు పెద్ద ఎత్తున కుంకుమార్చన పూజల్లో పాల్గొన్నారు.…

Read more

పల్స్ సర్వేపై ఆర్డీవో పరిశీలన

పల్స్ సర్వేపై  ఆర్డీవో పరిశీలన

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పురపాలక సంఘం పరిధిలో జరుగుతున్న పల్స్ సర్వేను టెక్కలి ఆర్డీవో ఎం.వెంకటేశ్వర రావు శుక్రవారం స్వయంగా పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలాఖరులోగా సర్వేను శాత శాతం పూర్తి చేయాలని ముఖ్య మంత్రి నార చంద్రబాబు నాయుడు స్పష్టం…

Read more